Loading the shop
0.0 · 0 reviews
19 సెప్టెం, శని – 21 సెప్టెం, సోమ మధ్య చేరుతుంది
డెలివరీ ₹40
మైదా కాదు — చిరుధాన్యాల పిండితో చేసినది.
తేమకు మెత్తబడిందా? పొడి ప్యాన్లో రెండు నిమిషాలు — మళ్లీ కరకరే. చెడిపోలేదు.
ట్రేలో కాల్చుతారు. వేడి నూనెలో వేయరు.
కొర్ర పిండితోనే చేసినది — పేరు కోసం చిటికెడు వేసినది కాదు.
ఇది పోషక సమాచారం, వైద్య సలహా కాదు. ఏ వ్యాధినీ నివారిస్తుందని, నయం చేస్తుందని ఇక్కడ చెప్పడం లేదు.



Cinnamon
