Loading the shop

0.0 · 0 reviews
19 సెప్టెం, శని – 21 సెప్టెం, సోమ మధ్య చేరుతుంది
డెలివరీ ₹40
100 గ్రాములకు 12.3 గ్రా. — అందులోని శక్తిలో 15 %. కండరాలు పెరగడానికి, నిలబడటానికి ప్రొటీన్ సాయపడుతుంది.
సేమియా, నూడుల్స్ మామూలుగా మైదాతో చేస్తారు. ఇది చిరుధాన్యంతో.
వేయించకుండా ఎండబెడతారు; పామాయిల్ ఉండదు.
గోధుమకున్నంత వెసులుబాటు చిరుధాన్యానికి లేదు. ఐదో నిమిషంలో చూసి, మెత్తబడగానే వడగట్టండి.
ఇది పోషక సమాచారం, వైద్య సలహా కాదు. ఏ వ్యాధినీ నివారిస్తుందని, నయం చేస్తుందని ఇక్కడ చెప్పడం లేదు.
Pure Honey
