Loading the shop

0.0 · 0 reviews
Dry-roasted to order and stone-ground in small lots, so the aroma is still in the jar when it reaches you.
19 సెప్టెం, శని – 21 సెప్టెం, సోమ మధ్య చేరుతుంది
డెలివరీ ₹40
స్టాక్ లేదు
వచ్చాక తెలియజేయండిస్టాక్ లేదు
వచ్చాక తెలియజేయండిచిన్న మోతాదుల్లో రుబ్బుతారు; రుబ్బిన కొద్ది రోజుల్లోనే చేరుతుంది.
వేడి నూనెలో పొడి మాడి చేదెక్కుతుంది. ఉల్లి, టమాటా వేగిన తర్వాతే వేయాలి.
పొడి గాలికి వాసన వదిలేస్తుంది. గట్టిగా మూసి, ఎండ తగలని చోట ఉంచితే రెట్టింపు కాలం ఉంటుంది.
ఎండబెట్టి ఆడించినది. బియ్యప్పిండి లేదు, కల్తీ లేదు.
ఇది పోషక సమాచారం, వైద్య సలహా కాదు. ఏ వ్యాధినీ నివారిస్తుందని, నయం చేస్తుందని ఇక్కడ చెప్పడం లేదు.
Pure Honey
